దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రిస్తే దుష్టశక్తులు దూరం: పండితులు

1090చూసినవారు
దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రిస్తే దుష్టశక్తులు దూరం: పండితులు
వాస్తు శాస్త్రం ప్రకారం రూపాయి నాణెం దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే చాలా లాభాలున్నాయని పండితులు చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు పుష్కలంగా ఉంటుంది. ఇలా నెలకు ఒకసారి చేయొచ్చు. తర్వాతి రోజు ఉదయం ఆ రూపాయి నాణేన్ని తీసుకెళ్లి నది, చెరువులో పడేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్