'మహాకాళి' మూవీ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ (వీడియో)

85చూసినవారు
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU ) నుండి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. ఈ దేవి నవరాత్రుల సందర్భంగా బుధవారం 'మహాకాళి' అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. PVCU, RKD స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ, రిజ్వాన్ రమేష్ దుగ్గల్ ప్రొడ్యూసర్లు కాగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు మూవీ అనౌన్స్మెంట్ వీడియోను Xలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విడుదల చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్