రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు (వీడియో)

55చూసినవారు
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై యంత్రాంగం మరింత దూకుడు పెంచుతోంది. హైడ్రా తరహా చర్యలకు సన్నద్ధం అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని FTL బఫర్ జోన్‌లలో గతంలో వెలసిన నిర్మాణాలపై సర్వే కొనసాగుతున్నది. ఈ క్రమంలో రామగుండం FCI గౌతమి నగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్