బరువు తగ్గాలంటే.. ఇవి తినండి

68చూసినవారు
బరువు తగ్గాలంటే.. ఇవి తినండి
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల డైట్ ఫాలో అవుతారు. అయితే అలాంటి వారు సాధారణ రైస్‌కి బదులు కొన్ని ఆహార పదార్థాలను తింటే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బార్లీ, కాలీఫ్లవర్‌లోని పోషకాలు శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి అందుతుంది. జొన్నలు, శనగలు, రాజ్మా, పెసలు, పచ్చి బఠాణీ, మొలకెత్తిన గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, స్కిన్ లెస్ చికెన్ తినాలి. కొవ్వు తీసిన పాలు తాగాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్