తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న అక్రమ మద్యం స్వాధీనం

64చూసినవారు
తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న అక్రమ మద్యం స్వాధీనం
జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో ఉదయం 3 గంటలకు, తెలంగాణలోని మేళ్లచెరువు నుంచి ఏపీలోని నందిగామ మండలం పెద్దవరం గ్రామానికి తరలిస్తున్న 1572 మద్యం సీసాలను (303 లీటర్లు) జగ్గయ్యపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ అక్రమ రవాణా జరిగినట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్