తీర్థం ప్రాముఖ్యత.. తీర్థం ఎలా తీసుకోవాలి?

68చూసినవారు
తీర్థం ప్రాముఖ్యత.. తీర్థం ఎలా తీసుకోవాలి?
గుడిలో దైవదర్శనానంతరం పూజారులు 'అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, పాదోదకం పావనం శుభం' అంటూ తీర్థం ఇస్తారు. భగవంతుడి పవిత్ర పాదాలను స్పృశించిన తీర్థం అకాల మరణాన్ని సంభవించనీయదు. సర్వరోగాలనూ నివారిస్తుంది. తెలిసో, తెలియకో చేసిన పాపాలను తొలగిస్తుందని దీని భావం. ఇక గోకర్ణంగా మలచిన చేతిని పురుషులు ఉత్తరీయంపై, స్త్రీలు పమిట చెంగుపై ఉంచి పూజారి ఉద్ధరణితో ఇచ్చే తీర్థం గ్రహించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్