పోలీసు ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక

118879చూసినవారు
పోలీసు ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తైన విషయం తెలిసిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా 90,175 మంది అర్హత సాధించారు. కాగా, ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్ లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఎంపికైన ఎస్సై అభ్యర్థులకు ఆగస్టు నెలలో, కానిస్టేబుల్ అభ్యర్థులకు సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటివారంలో శిక్షణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్