వర్షాల వేళ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

71చూసినవారు
వర్షాల వేళ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న వేళ మన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడినప్పుడు ఇంటి పరిసర ప్రాంతాల్లో అంటే గుంతల్లో, రోడ్ల మీద, బయట పాత సామాన్లలో నీళ్లు నిలుస్తాయి. అలాంటి చోట దోమలు ఎక్కువగా చేరి... వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది. అలాగే ఈ కాలంలో ఎగ్జిమా, యాక్నె, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి.

సంబంధిత పోస్ట్