కంజు పిట్టల పెంపకంతో ఆదాయం

51చూసినవారు
కంజు పిట్టల పెంపకంతో ఆదాయం
కంజు పిట్టలనే పరిఘ పక్షులు అంటారు. ఇవి అడవి జాతికి చెందినవి. షెడ్డులో పెంచుకోవడానికి జపనీస్ క్వయిల్ అనువైన రకం. వీటిని మాంసం, గుడ్ల ఉత్పాదన కోసం పెంచుకోవచ్చు. ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఐదు వారాల వయస్సుకే 180-220 గ్రాములు పెరిగే వీటిని మాంసం కోసం విక్రయించుకోవచ్చు. వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల కంటే అధిక మోతాదులో లభిస్తాయి. ఆరో వారం నుంచి గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్