సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తు!

62చూసినవారు
సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తు!
హామీలను నమ్మి జనం ఓట్లేశారు. అలాంటి హమీలను అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వర్కౌట్స్ చేస్తోంది. వైసీపీ పోరాటాలకు సిద్దం అవ్వకముందే.. జనాలకు చేరువ అయ్యేందుకు సీఎం చంద్రబాబు మాష్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. న‌వంబ‌ర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్