బెడ్‌రూమ్‌లోకి దూరి పాముల సయ్యాట.. వీడియో వైరల్

68చూసినవారు
చాలా మంది పాములను చూస్తేనే ఆమడ దూరం పారిపోతారు. అలాంటిది ఇంట్లోకి వస్తే అంతే సంగతి. ఇలాంటి అనుభవమే ఓ కుటుంబానికి ఎదురైంది. రెండు విషపూరితమైన 'వాల్స్ క్రైట్' జాతికి చెందిన పాములు ఓ ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి వచ్చాయి. అంతటితో ఆగకుండా అవి సయ్యాటలాడాయి. దీంతో అదిరిపడిన ఆ కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. వాటిని సెల్ ఫోన్ తో వీడియో తీశారు. ఈ ఘటన ఎప్పడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియోను వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్