ఎన్నికల ప్రచారానికి ఫాలోవర్స్ ను బట్టి లక్షల్లో ఆదాయం

80చూసినవారు
ఎన్నికల ప్రచారానికి ఫాలోవర్స్ ను బట్టి లక్షల్లో ఆదాయం
రాజకీయ పార్టీలు, ఎన్నికల మేనేజ్‌మెంట్ సంస్థలు తమకు ఒక ప్రచారానికి రూ.1,00,000 నుంచి రూ.5,00,000 వరకూ ఇస్తున్నట్లు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ క్రియేటర్ తెలిపారు. ఒక వాట్స్‌యాప్ స్టేటస్ కి రూ.80 నుంచి రూ.160 వరకు, ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుకు 10 వేల నుంచి 50 వేల మంది ఫాలోవర్స్ ఉంటే రూ.2000 నుంచి రూ.2500 వరుకు, 1లక్ష నుంచి 5 లక్షల ఫాలోవర్స్ ఉంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు లభిస్తోంది.

సంబంధిత పోస్ట్