ముడి పదార్థాల ధరలు పెరిగాయని ఉత్పత్తుల ధరల పెంపు

76చూసినవారు
ముడి పదార్థాల ధరలు పెరిగాయని ఉత్పత్తుల ధరల పెంపు
2022తో పాటు 2023 ప్రారంభంలో కమొడిటీ రేట్లు పెరిగాయంటూ కొంత భారాన్ని వినియోగదారులకు FMCG కంపెనీలు బదలాయించాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఉత్పత్తుల ధరలు పెద్దగా పెంచలేదు. ఇప్పుడు మాత్రం గతంలో కంటే ముడి చమురు, పామాయిల్ రేట్లు తగ్గినా. పాలు, కాఫీ, చక్కెర, బార్లీ, కోప్రా వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధరల పెంపునకు కంపెనీలు ఉపక్రమించాయి.

సంబంధిత పోస్ట్