IND vs BAN: భారత్ బారి స్కోరు

67చూసినవారు
IND vs BAN: భారత్ బారి స్కోరు
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్, బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (53), హర్దిక్ పాండ్య (40), సూర్యకుమార్ (31) చేశారు. బంగ్లా బౌలర్లలో మహేది హసన్, ఇస్లాం, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్తాం తలో వికెట్ తీశారు. బంగ్లా లక్ష్యం 183 పరుగులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్