భారత్‌ అత్యంత బలమైన జట్టు: మోర్గాన్

57చూసినవారు
భారత్‌ అత్యంత బలమైన జట్టు: మోర్గాన్
జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌ మహా సంగ్రామం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లలోకెల్లా టీమిండియానే బలంగా ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్‌ను తక్కువగా అంచనా వేస్తే ఓటమి తప్పదని ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. భారత జట్టు లోతైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్