బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న పాండ్యా మాజీ భార్య (Video)

67చూసినవారు
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య, మోడల్ నటషా స్టాంకోవిక్ ముంబై చేరుకుంది. అయితే, ఆమెతోపాటు బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్