టైర్‌లలో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ (వీడియో)

1895చూసినవారు
వాహనాల టైర్లలో భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయలకు పైగా విలువైన కిలో ఎండీ డ్రగ్స్‌ను తెలివిగా టైర్లలో అమర్చారు. వారి కుట్రను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ భగ్నం చేసింది. టైర్లలో ఉన్న డ్రగ్స్‌ను కనిపెట్ట బయటకు తీశారు. అనంతరం వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్