నేడు భారత్-పాక్ మ్యాచ్

65చూసినవారు
నేడు భారత్-పాక్ మ్యాచ్
మహిళల ఆసియా కప్‌-2024లో భాగంగా భారత్, పాక్ మహిళా క్రికెట్ జట్లు శుక్రవారం తలపడనున్నాయి. శ్రీలంకలోని దంబుల్లాలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హాట్‌స్టార్ యాప్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో మ్యాచ్‌ను చూడొచ్చు. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌‌లో భారత్-పాక్ మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 11, పాక్ 3 చొప్పున గెలిచాయి. ఆసియాకప్‌లో భారత్ 7 సార్లు విజేతగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్