నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ20

79చూసినవారు
నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ20
శ్రీలంకతో భారత క్రికెట్ జట్టు ఆదివారం రెండో టీ20లో తలపడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక శనివారం జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో భారత గెలిచింది. రెండో టీ20లోనూ గెలిస్తే మూడు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్ భారత్ వశం అవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు పట్టుదలతో ఉంది. ఓపెనర్లు మినహా మిగిలిన వారు రాణించకపోవడం ఆతిథ్య జట్టుకు ప్రతికూలాశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్