పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత్ ఘన విజయంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌ను ఫ్రెండ్స్‌తో కలిసి ప్రత్యక్షంగా చూడడం థ్రిల్లింగ్‌గా ఉందని చిరు పేర్కొన్నారు. ఈ మేరకు టీమిండియాను కొనియాడుతూ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఆయన పోస్టు చేశారు. భారత్ విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ కంటికి కనువిందు చేశాయని అన్నారు.