భారత్-సౌతాఫ్రికా సిరీస్.. లైవ్ ఎందులో అంటే..?

64చూసినవారు
భారత్-సౌతాఫ్రికా సిరీస్.. లైవ్ ఎందులో అంటే..?
ఈ ఏడాది నవంబర్ లో టీమిండియా నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో నాలుగు టీ20లు వివిధ వేదికలపై జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్పోర్ట్స్ 18 దక్కించుకుంది. ఈ సిరీస్ లోని మ్యాచ్ లన్నీ జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా ఈ సిరీస్ కు ముందు భారత్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో ఆడనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్