పాకిస్థాన్ కు నీటిని ఆపేసిన భారత్

566చూసినవారు
పాకిస్థాన్ కు నీటిని ఆపేసిన భారత్
పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. రావి నది నీటిని పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న షాపూర్ కంది డ్యాం పూర్తి కావడమే ఇందుకు ప్రధాన కారణం. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్‌- పాక్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. ఈ కారణంగా, ఈ నది నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని ఆపడానికి భారతదేశం ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్