ఏపీలో భారీ ప్రమాదం (వీడియో)

181009చూసినవారు
విశాఖ గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్