కేన్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి

84చూసినవారు
కేన్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి
77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును అనసూయ సేన్‌గుప్తా అందుకున్నారు. కోల్‌కతాకు చెందిన అనసూయ ముంబైలో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించేవారు. దర్శకుడు బొజనోవ్‌ ఆమెకు ఫేస్‌బుక్‌ స్నేహితులు. ఒకసారి ఆడిషన్‌ టేప్‌ పంపమని అనసూయకు చెప్పారు. అది నచ్చడంతో ‘ది షేమ్‌లెస్‌’లో అవకాశమిచ్చారు. అలా నటిగా వెండితెరకు పరిచయమైన అనసూయ తొలి ప్రయత్నంలోనే కేన్స్‌లో అవార్డు అందుకోవడం విశేషం.

సంబంధిత పోస్ట్