ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి

57చూసినవారు
ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
రేపు జరిగే ఐపీఎల్ ఫైనల్స్‌లో కోల్‌కతా, హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఫైనల్లో సై అంటే సై అంటున్నారు. కమిన్స్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ.20.50 కోట్లకు సొంతం చేసుకోగా.. స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు.

సంబంధిత పోస్ట్