మణిపూర్‌లో ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ (వీడియో)

77చూసినవారు
సీఎం బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత మణిపూర్‌‌లో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం విధించింది. దీంతో అల్లర్లను అదుపులో పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. వీధుల్లో రాత్రి వేళ సైనిక వాహనాలు తిరుగుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 మే 3 నుంచి మొదలైన ఘర్షణల్లో 258 మంది చనిపోయారు. ఆర్మీ రాకతో అయినా మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని పలువురు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్