2061 నాటికి భారత్‌ జనాభా 170 కోట్లు: UNO

81చూసినవారు
2061 నాటికి భారత్‌ జనాభా 170 కోట్లు: UNO
ప్రపంచ జనాభా ధోరణులపై ఐక్యరాజ్య సమితి (UNO) అంచనాలు విడుదల చేసింది. 2061 నాటికి భారత్‌ జనాభా 170 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2100 నాటికి దేశ జనాభా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. చైనా జనాభా 2061 నాటికి సుమారు 120 కోట్లకు తగ్గుతుందని.. 2100 నాటికి మరింత తగ్గి 63 కోట్లకు పరిమితం అవుతుందని UNO అంచనా వేసింది. చైనా జనాభా 2021 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు ఐరాస వెల్లడించింది.

సంబంధిత పోస్ట్