సమాజంలో ఆస్తి తగాదాలు, లేక మహిళల కారణంగానే సగానికిపైగా హత్యలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో క్రైం సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావం ప్రజలపై బాగా పడుతోంది. వాటిని అనుకరించి హత్యలు చేయడం, మృతదేహాలను ముక్కలు చేసి, మాయం చేయడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి.