పంచ్‌లతో రికార్డులన్నీ పచ్చడి చేసిన ఇండియన్..!

59చూసినవారు
పంచ్‌లతో రికార్డులన్నీ పచ్చడి చేసిన ఇండియన్..!
పంచింగ్ బ్యాగ్‌పై 55 గంటల 15 నిమిషాలు పంచులు వేసి మార్షల్ ఆర్టిస్ట్ సిద్ధు క్షేత్రి (42) (మహారాష్ట్ర) గిన్నిస్ రికార్డు సాధించారు. నిబంధనల ప్రకారం 2 సెకన్లకు ఓ పంచ్ చొప్పున వేశారు. గంటకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చు. ఈయన గతంలోనూ 2 గిన్నిస్ రికార్డులు సృష్టించారు. 2013లో ఒంటి కాలితో 3 నిమిషాల్లో 620 కిక్స్, 2011లో నిమిషంలో 168 కిక్స్ ఇచ్చారు. సిద్దు 25ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్