భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

84చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
న్యూ ఇయర్ వేళ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, ఆటో, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 1,436.30 పాయిట్ల లాభంతో 79,943.71 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 445.75 పాయింట్ల లాభంతో 24,188.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మాత్రం మరో 10 పైసలు క్షీణించి 85.74కి చేరింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్