కత్తితో విచక్షణారహితంగా నరికాడు (వీడియో)

1558చూసినవారు
మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిపై దుండగుడు దాడి చేశాడు. డాక్టర్ ఫోన్‌లో మాట్లాడుతుండగా నిందితుడు అకస్మాత్తుగా అక్కడకు వచ్చాడు. తన వద్దనున్న పదునైన కత్తితో డాక్టర్ మెడపై 18 సార్లు నరికాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్