AP: క్యూఆర్ కోడ్‌తో ప‌దో త‌ర‌గ‌తి ప్రశ్నపత్రాలు

244176చూసినవారు
AP: క్యూఆర్ కోడ్‌తో ప‌దో త‌ర‌గ‌తి ప్రశ్నపత్రాలు
ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లకు సంబంధించి SSC బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పేపర్ లీక్ ఘటనలు జరగకుండా ప్రశ్నపత్రాన్ని ప్ర‌త్యేక టెక్నాల‌జీతో కూడిన క్యూఆర్ కోడ్‌తో ముద్రించనున్న‌ట్లు బోర్డు డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. ఈ కోడ్ సాయంతో ఎవరైనా పేపర్ లీక్ చేస్తే.. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఊరు? ఏ సెంటరు? ఏ విద్యార్థికి సంబంధించిందో? అనే వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్