బుల్లెట్‌కు గుడి కట్టి పూజలు.. వైరల్ వీడియో

73చూసినవారు
బుల్లెట్‌కు గుడి కట్టి పూజలు చేయడం గురించి మీరు విన్నారా? రాజస్థాన్‌లో మాత్రం బుల్లెట్‌కు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. దీని వెనుక ఓ కథను స్థానికులు చెబుతుంటారు. ఈ గుడి కాలక్రమంలో బుల్లెట్ బాబా గుడిగా మారింది. అందుకే ఈ గుడిని బుల్లెట్ గుడిగా కూడ పిలుస్తారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు 50 కి.మీ. దూరంలో ఈ గుడి ఉంది. ఈ ప్రాంతానికి వెళ్తే స్థానికులు ఈ బైక్‌కు కట్టిన గుడిలో పూజలు చేయడం కన్పిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్