INDvsNZ: డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ

63చూసినవారు
INDvsNZ: డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ
దుబాయ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ సాధించారు. ఒక పక్క వికెట్లు పడుతుంటే ఒంటరి పోరాటం చేస్తూ మిచెల్ 91 బంతుల్లో 50 పరుగులు చేశారు. దీంతో 42 ఓవర్లకి న్యూజిలాండ్ స్కోర్ 178/5గా ఉంది. మరొక ఎండ్‌లో దూకుడుగా ఆడుతూ బ్రేస్‌వెల్ కివీస్ స్కోర్ పెంచుతున్నారు. న్యూజిలాండ్ ప్రస్తుత రన్ రేట్ 4.44గా ఉంది.

సంబంధిత పోస్ట్