నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు

51చూసినవారు
నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు
వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ కాలేజీలు ఇవాళ రీఓపెన్ కానున్నాయి. తెలంగాణలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో 1,443 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా కాలేజీల్లోని సెకండియర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్