ఏపీలో గెలిచేది జగనే.. కాంగ్రెస్ హైకమాండ్‌కు అందిన నివేదిక

28102చూసినవారు
ఏపీలో గెలిచేది జగనే..  కాంగ్రెస్ హైకమాండ్‌కు అందిన నివేదిక
ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు సాధిస్తారని కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక అందింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ప్రస్తుత సీనియర్ నేత ఈ అంచనా వేశారు. వైఎస్ షర్మిల ద్వారా ఈ నివేదిక సోనియా గాంధీకి చేరింది. జగన్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వరని కూడా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

సంబంధిత పోస్ట్