నేడు ఇంటర్‌ ఫలితాలు విడుదల

56చూసినవారు
నేడు ఇంటర్‌ ఫలితాలు విడుదల
ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను అధికారులు ఒకేసారి విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కార్యాలయంలో ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలను ఇంటర్‌బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in లో చూడవచ్చు. వేగంగా, సుల‌భంగా LOKAL APPలో ఇంట‌ర్ ఫ‌లితాల‌ను చూడవచ్చు.

సంబంధిత పోస్ట్