అమెరికాలో ఏపీ వైద్యుడిపై కాల్పులు.. మృతి

62చూసినవారు
అమెరికాలో ఏపీ వైద్యుడిపై కాల్పులు.. మృతి
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేష్ బాబు అమెరికాలో తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పటివరకు తెలియరాలేదన్నారు. రమేష్ బాబు టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా, రమేష్ బాబు తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్