ఆసక్తికరంగా అకీరా న్యూ లుక్.. ఫొటో వైరల్

52చూసినవారు
ఆసక్తికరంగా అకీరా న్యూ లుక్.. ఫొటో వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తన వెంట అకీరా నందన్‌ను పెట్టుకుని అన్ని ప్రదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అకీరా అందరికీ దగ్గరయ్యారు. అయితే అకీరాకు చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అకీరా మీసాలు, ఎర్ర టీ షర్ట్‌తో చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా ఎంట్రీ ఉంటుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్