పులుల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

54చూసినవారు
పులుల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
పులి ఒకసారి వేటాడి జింకను తింటే వారం దాకా సరిపోతుంది. వేటాడిన మాంసాన్ని కాపాడుకోవడానికి ఎండి ఆకులు, గడ్డి, మట్టితో దాచుకుంటుంది. అచ్చం మన వేలిముద్రల్లాగే ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు. వీటికి నీళ్లంటే ఇష్టం. కొన్ని కిలోమీటర్ల వరకు ఈదగలవు. వీటి అరుపు మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. పెద్ద పులి బరువు 363 కిలోల వరకు ఉంటుంది. పొడవు 3.3 మీటర్ల దాకా ఉంటుంది.

సంబంధిత పోస్ట్