రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వాంగ్మూలం దర్యాప్తు

571చూసినవారు
రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వాంగ్మూలం దర్యాప్తు
సినీనటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వాంగ్మూలం ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. లావణ్య వాంగ్మూలాన్ని నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. రాజ్ తరుణ్‌పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా వివరాలు సేకరించారు. సినీనటీ మాలిక మల్హోత్రా, ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టారో పోలీసులకు లావణ్య చెప్పారు. మళ్లీ విచారణ ఉంటుందని లావణ్యకు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్