312 ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

67చూసినవారు
312 ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 312 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటిలో స్పెషలిస్ట్ గ్రేడ్-3, అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రైనింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుస‌రించి బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, MBBS అర్హత ఉన్న వారు ఈ జూన్ 13వ తేదీలోపు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వెబ్‌సైట్‌: upsc.gov.in

సంబంధిత పోస్ట్