సర్కార్ బడుల్లో తగ్గుతున్న పిల్లలు

74చూసినవారు
సర్కార్ బడుల్లో తగ్గుతున్న పిల్లలు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ప్రభుత్వ బడులు తగ్గిపోతుండగా... ప్రైవేటు స్కూళ్లు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఈసారి 1.23 లక్షల మంది తగ్గారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్