IPL ప్లే ఆఫ్ మ్యాచ్‌ల టికెట్లు విడుదల

62చూసినవారు
IPL ప్లే ఆఫ్ మ్యాచ్‌ల టికెట్లు విడుదల
IPL-2024 ప్లే ఆఫ్ మ్యాచ్‌ల టికెట్లు మంగళవారం విడుదల అయ్యాయి. వీటిని పేటీఎం ద్వారా కొనుగోలు చేయొచ్చు. మే 21న అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్-1, మే 22న అహ్మదాబాద్‌లో ఎలిమినేటర్, మే 24న చెన్నైలో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రింది లింక్ క్లిక్ చేసి టికెట్లు కొనుగోలు చేయొచ్చు. https://insider.in/ipl-indian-premier-league?utm_source=Online-BCCI-IPL2024&utm_medium=Socials

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్