IPL.. పాయింట్ల పట్టిక ఇలా!

1030చూసినవారు
IPL.. పాయింట్ల పట్టిక ఇలా!
IPL 2024 ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది. రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై రెండింటిలోనూ విజయం అందుకుని 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (4), హైదరాబాద్ (2), కోల్‌కతా (2) టాప్ 4లో ఉన్నాయి. పంజాబ్, బెంగళూరు, గుజరాత్ 2 పాయింట్లతో 5, 6, 7వ స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, లక్నో జట్లు ఇంకా ఖాతా తెరవలేదు. ఈ జట్లు వరుసగా 8, 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్