IPL: సామ్ కరన్ హాఫ్ సెంచరీ

52చూసినవారు
IPL: సామ్ కరన్ హాఫ్ సెంచరీ
పంజాబ్ బ్యాటర్ సామ్ కరన్ హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు సహాయంతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో సామ్ కు తోడుగా లివింగ్ స్టోన్ 19 ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 146/5. విజయానికి 19 బంతుల్లో 29 పరుగులు అవసరం.

సంబంధిత పోస్ట్