పంచాయతీలపై పవన్ మార్క్.. ఏప్రిల్ నుంచి అమలు!

62చూసినవారు
పంచాయతీలపై పవన్ మార్క్.. ఏప్రిల్ నుంచి అమలు!
AP: రాష్ట్రంలోని పంచాయతీల్ని బలోపేతం చేసేందుకు నిధులు ఇస్తున్న కూటమి సర్కార్.. అలాగే పాలనా పరంగా చేయాల్సిన మార్పుల్ని కూడా వేగంగా చేసేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ మూడు పంచాయతీలకు ఒక సెక్రటరీ విధానం స్ధానంలో ప్రతీ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శి ఉండేలా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకురాబోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్