అదానీ పోర్ట్స్‌కు నార్వే షాక్!

64చూసినవారు
అదానీ పోర్ట్స్‌కు నార్వే షాక్!
ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌కు అర్హులైన కంపెనీల జాబితా నుంచి అదానీ పోర్ట్స్‌ను తొలగిస్తున్నట్లు నార్వే సెంట్రల్ బ్యాంక్ నార్జెస్ ప్రకటించింది. అదానీతో పాటు అమెరికాకు చెందిన ఎల్3హారిస్ టెక్నాలజీస్, చైనాకు చెందిన వీచాయ్ పవర్ కూడా తొలగించబడ్డాయి. ఈ సంస్థను 2022 నుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ యుద్ధం మరియు సంక్షోభ ప్రభావిత ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలతో సంబంధం కలిగి ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్