తొలి నాలుగు విడతల్లో 66.95 శాతం పోలింగ్: ఈసీ

50చూసినవారు
తొలి నాలుగు విడతల్లో 66.95 శాతం పోలింగ్: ఈసీ
దేశంలో లోక్‌సభ ఎన్నికలు పటిష్టంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాల పరిధిలో 97 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 45.10 కోట్ల మంది ఓటు వేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం వెల్లడించింది. వచ్చే మూడు విడతల్లో పెద్దసంఖ్యలో ఓట్లు వేయాలని ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్