కాంగ్రెస్‌ను అసభ్య పదజాలంతో దూషించిన సీఎం (వీడియో)

76చూసినవారు
మధ్యప్రవేశ్‌ సీఎం మోహన్ యాదవ్ కాంగ్రెస్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ రాముడిని అగౌరవపరుస్తుందని, రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి మద్దతు ఇవ్వలేదని అన్నారు. అయితే అది పూర్తయిన తర్వాత, వారు ‘రామనామ్’ అని జపించడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. కాగా, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్